మావిగన్డైలీ న్యూస్

మా గురించి

మావిగన్ డైలీ న్యూస్ — ప్రజల కోసం, ప్రజల మాటే మా వార్త. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామం నుంచి నమ్మకమైన వార్తలను వేగంగా మీ ముందుకు తీసుకువస్తాం.

స్థానిక సమస్యలు, ప్రజా గొంతుకకు ప్రాధాన్యత ఇవ్వడమే మా లక్ష్యం. రోజువారీ ఈ-పేపర్, బ్రేకింగ్ న్యూస్, వీడియో వార్తలు — అన్నీ ఒకే చోట.